KMR: రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన శంకర్ మనస్థాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ఆయన కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపం చెందగా.. తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.