HYD: ఇదివరకు కేటాయించిన స్థలంలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరిన నేపథ్యంలో, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హైడ్రా సీఐ మల్లేశ్వర్లు అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కనున్న స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించి రికార్డులను పరిశీలించి, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హైడ్రా సీఐ తెలిపారు.