ADB: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 54వ వర్ధంతి కార్యక్రమం గోడ ప్రతులను ఆదిలాబాద్ పట్టణంలో గురువారం ఆవిష్కరించారు. PDSU జిల్లా అధ్యక్షులు దీపలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాల చరిత్రలో జార్జి రెడ్డి పాత్ర మరువలేనిదన్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించి వర్ధంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.