MLG: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా జన్ను రవి, వైస్ ఛైర్మన్‌గా నరసయ్య, సతీష్, బిక్షపతి, ఓరుగంటి అనిల్‌లను నియమించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.