అమెరికాకు చెందిన సినిస్టెర్రా, డేవ్ వాంగ్ అనే ఇద్దరు ‘వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్’ సంస్థ ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏఐ ప్లానింగ్‌లో US బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే రూ.23 లక్షలు వసూలు చేస్తున్నారు. ChatGPT, ఆంథ్రోపిక్ క్లాడ్‌తో ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో శిక్షణ ఇస్తున్నారు.