WNP: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని, కార్పొరేటర్ సంస్థలకు మోడీ వరాలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.