NLG: మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ సర్పంచ్ పీసీకే ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన దర్శకుడు మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.