ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (టి)లో 41.5°Cతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దహెగాం 41.4°C, కుంచవెల్లి, రెబ్బెనలో 41.3°C చొప్పున నమోదయ్యాయి. కాగజ్ నగర్లో 41.1°C, ఆసిఫాబాద్ 41.0, పెంచికల్పేట్ 40.8 గా నమోదయ్యాయి. కౌటాల, కెరమెరి, తీర్యాణి ప్రాంతాల్లో కూడా 40. 0 నమోదు అయింది.