HYD: ఘట్కేసర్ నుంచి వచ్చే వాహనదారులు చెంగిచెర్ల-పిర్జాదిగూడ-HMDA భగాయత్-నాగోల్ నుంచి LB నగర్‌కు చేరుకోవాలన్నారు. తార్నాక నుంచి LB నగర్, ఘట్కేసర్ వెళ్లే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం NFC సర్కిల్, IOCL చర్లపల్లి, బోడుప్పల్, నాగోల్, LB నగర్ చేరుకోవచ్చు. LB నగర్ నుంచి ఘట్కేసర్ వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో యూటర్న్, HMDA భగాయత్ నుంచి చేరుకోవచ్చు.