ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) 173 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత విభాగంలో MD/MS/DNB ఉత్తీర్ణులైనవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwB/మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.