KMM: నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామం ఉన్న 3 అంగన్వాడీ కేంద్రాలను గ్రామ సర్పంచ్ బోయిన వేణు గురువారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. పిల్లలకు పెడుతున్న ఆహారంలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా చూసి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు.