SRD: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో మే 3న నాగోల్లోని అల్కాపురి పార్కులో రాష్ట్రస్థాయి ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహించనున్నట్లు BHEL బ్రాహ్మణ సంఘం కార్యదర్శి జీవీఎస్ మూర్తి తెలిపారు. ఉదయం 10:21 గంటలకు ముహూర్తం నిర్ణయించామని, ఆసక్తిగల వారు ఏప్రిల్ 19లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.