SRPT: పట్టణంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.