KMR: పిట్లం మండలంలో అక్రమంగా మత్తు పదార్థాలు తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని బిచ్కుంద ఎక్సెజ్ సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. నమ్మదగిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం బోల్లక్పల్లి సమీపంలో టీవీఎస్ మోటర్‌పై మూడు క్యాన్ల అక్రమ కల్లును తరలిస్తున్న వాజిద్ నగర్‌కు చెందిన సుంకరి సాయిగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.