PDPL: తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 6-10వ తరగతి (2026-27)ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఆదివారం నిర్వహించనున్నట్లు మల్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోచయ్య పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన https://telanganams.cgg.gov .in ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 6వ తరగతికి ఉదయం 10 గంటలకు, 7-10వ తరగతి ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.