MDK: మెదక్‌లోని KGBV విద్యార్థిని జి. శ్రీలత ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. కళాశాల ఫలితాల విషయానికొస్తే.. బైపీసీ సెకండియర్‌లో 26 మంది, ఫస్టియర్‌లో 17 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎంపీసీ సెకండియర్‌లో 8 మంది, ఫస్టియర్‌లో 19 మంది పాసయ్యారు.