గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్ పవర్ ప్లేలో లక్నో 2 వికెట్లు కోల్పోయి 60 రన్స్ చేసింది. రబాడ వేసిన రెండో ఓవర్ మొదట్లోనే సిక్సర్, ఫోర్‌తో జోరు చూపించిన మార్ష్(11) తర్వాతి బంతికే వెనుదిరిగాడు. ఆపై కెప్టెన్ పంత్ కూడా సరిజ్ బౌలింగ్‌లో స్వల్ప స్కోర్(18)కే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బదోని(5), మార్క్రమ్(22) ఉన్నారు.