రాత్రి CSK vs DCలో అజేయ సెంచరీ(115)తో రాణించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన సంగతి తెలిసిందే. అవార్డ్ అందుకుంటున్న సందర్భంగా మాట్లాడుతూ.. చివరి 3 మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ తనపై నమ్మకముంచిన CSK ఫ్రాంచైజీ, టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు శాంసన్ ధన్యవాదాలు తెలిపాడు. తనను ప్రోత్సహించిన కోచ్‌కు ఈ సెంచరీని అంకితం చేస్తున్నానని వెల్లడించాడు.