AP: జనగణన 2027పై కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు తొలిదశ జనగణన జరగనుంది. మొదటి దశలో హౌసింగ్, గృహ సదుపాయాల వివరాలను అధికారులు నమోదు చేయనున్నారు. 2027 ఫిబ్రవరిలో జనభా లెక్కలు నమోదు చేయనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ ఎన్యుమరేషన్ జరగనుంది.