KMR: గత 11 సంవత్సరాలుగా కామారెడ్డిలో నిస్వార్థ సేవలు అందిస్తున్న ‘సైన్యాసేన’ సంస్థ, మే నెల నుండి మరిన్ని సేవా విభాగాలను ప్రారంభించనుంది. అన్నదానం, అంత్యక్రియలు, అనాథల సంరక్షణ, రక్తదానం వంటి కార్యక్రమాలను సంస్థ చేపట్టింది. మే నుండి అన్నదానం, అంత్యక్రియలు, అనాథలకు ఆశ్రయం కల్పించడం, రక్తదానం వంటి సేవలను మరింత విస్తృతం చేయనున్నారు.