సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(103) సూపర్ సెంచరీతో అదరగొట్టగా.. ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫెరీరా 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. SRH బౌలర్లలో మలింగ 2 వికెట్లు తీయగా.. కమ్మిన్స్, ప్రఫుల్, హుస్సేన్, నితీష్ తలో వికెట్ పడగొట్టారు.