WGL: ఉద్యోగాలు కల్పించే సంస్థలతో కళాశాలలు MOUలు కుదుర్చుకుంటే విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గుర్రపు శ్రీనివాస్ తెలిపారు. మ్యాజిక్ బస్ ఫౌండేషన్‌తో కళాశాల పరస్పర అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకోవడం హర్షణీయమని అన్నారు. విద్యార్థులు సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందాలన్నారు.