SDPT: హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మహిళా కౌన్సిలర్లు సహా మహిళా నేతలను సత్కరించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు.