AP: రాష్ట్రంలో విదేశీ, ప్రీమియం మద్యం ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటంతో, అమ్మకాలు పెంచి అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 20 రకాల ఖరీదైన బ్రాండ్లపై బాటిల్‌కు రూ.3 వేల వరకు తగ్గే అవకాశం ఉంది.