NGKL: వెల్దండ మండలంలోని గుండాల శివాలయాన్ని ఎంపీడీవో కృష్ణయ్య దర్శించుకున్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ నాణ్యతను, సౌకర్యాలను తనిఖీ చేశారు. శివాలయానికి వచ్చే భక్తులకు, స్థానికులకు ఇబ్బంది కలగకుండా, నిర్మించిన శానిటరీ కాంప్లెక్స్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్‌కు సూచించారు.