ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలో మొత్తం ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.3 శాతం. మొదటి స్థానంలో ఉక్రెయిన్(9.1 శాతం) ఉంది. స్టాక్హోస్ట్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ నిలిచాయి.