సిగ్నల్ యాప్ యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల సిగ్నల్ యాప్ ఖాతాలు హ్యాక్ అయినట్లు సమాచారం. యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సిగ్నల్ యాప్ ప్రకటించింది. ఈ యాప్ హ్యాక్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.