తమిళ హీరో ధనుష్ వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D55’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. మమ్ముట్టి త్వరలోనే భాగం కానున్నాడు. ఈ మూవీని SEP వరకు పూర్తి చేసి.. మారి సెల్వరాజ్తో ‘D56’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ‘D57’ సినిమా చేయనున్నట్లు, 2027లో ఇది స్టార్ట్ కానున్నారు టాక్.