TG: మాజీ మంత్రి మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వేడుక కోసం సిద్ధమయ్యారట. తమ వివాహం జరిగి రేపటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్లీ పెళ్లిని ఘనంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే విజయ్ దేవరకొండ-రష్మిక వివాహ వేడుకకు ‘విరోష్’ అని పెట్టుకోగా.. మల్లారెడ్డి కూడా తమ జంటకు ఓ పేరు పెట్టాలని కేటీఆర్‌ను కోరారు. దీంతో ఆయన మల్లన్న+ కల్పన= ‘మల్పాన్న’ అనే నామకరణం చేశారు.