TG: హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అను ఫర్నీచర్ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :