WNP: వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యం అని, సామాజిక సేవతో ఆత్మసంతృప్తి కలుగుతుందని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేశారు. నిరంజన్ రెడ్డి తరపున బియ్యాన్ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అందజేశారు.