MNCL: జన్నారంలో ఏర్పడిన ఇసుక సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ చూపితేనే జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో తొమ్మిది కిలోమీటర్ల మేర సెన్సిటివ్ జోన్ ఏర్పాటుచేసి ఇసుక సేకరణ నిలిపివేశారు. దాన్ని ఒక కిలోమీటర్ మేర తగ్గించాలని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపిన జీవో జారీకాలేదు. దీంతో ఎమ్మెల్యే చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.