NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ఓ మహిళా ఖైదీ పరారీకి యత్నించింనట్లు సమాచారం.చోరీ కేసులో అరెస్ట్ అయిన ఖైదీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, వాష్రూమ్ అని చెప్పి పైఅంతస్తు నుంచి కిందికి వచ్చిన ఆ మహిళ చంటి బిడ్డతో పరారయ్యినట్లు తెలుస్తోంది. అప్రమత్తమై సీసీ కెమెరాలు పరిశీలించి ఖైదీని ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.