HYD: పద్మారావునగర్‌లోని స్కందగరి హిల్స్ పార్క్‌లో మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కందగిరి హిల్స్ కాలనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పుష్పలత ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సన్మానించారు. అనంతరం పార్క్‌లో శ్రమదానం చేశారు. ఈ కార్య క్రమంలో డీఈ బ్రహ్మానందరెడ్డి, ఏఈ మల్లికార్జున, కాలనీ అధ్యక్షుడు, ఉన్నారు.