ATP: గుత్తిలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ముందుగా మహిళలతో కలిసి కేక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.