SRCL: సాధారణంగా ఔట్ గ్రేసింగ్లో జీవాలను పెంచే రైతులకు ఎండాకాలంలో జీవాలకు అందించే పచ్చి గ్రాసం కరువైతోంది. అయితే మిడ్ మానేరులో నీటి మట్టం తగ్గి పోవడంతో తేలిన భూముల్లో పచ్చిక బయలు ఏర్పడ్డాయి. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు విస్తరించి ఉన్న గ్రామాల రైతులకు వారి జీవాలకు పచ్చి గడ్డి అందించే సమస్య తప్పింది.