MDCL: సీమన్ సర్వే ప్రకారం ఏఐ, డిజిటల్ రంగాల్లో బాలానగర్, కూకట్పల్లి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా నిలిచాయి. ఐటీ స్టార్టప్‌లు, డిజిటల్ సేవల సంస్థలు పెరుగుతూ ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. యువతలో టెక్నాలజీ నైపుణ్యాలపై ఆసక్తి పెరగడం ఈ ప్రాంతాలను హబ్‌లుగా మార్చుతోంది. మౌలిక వసతులు మెరుగుపడటం, పెట్టుబడులు దోహదం చేస్తున్నాయి.