MLG: వెంకటాపూర్ (M) జవహర్నగర్ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు HM కృష్ణ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉ. 10 గంటల నుంచి మ.12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన అన్నారు.