KMR: బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రాజెక్ట్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు. మంగళవారం రామారెడ్డి మండలంలోని ఉప్పల్ వాయ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహ ముక్తి భారత్లో భాగంగా బాల్యవివాహాల నివారణ చట్టం 2006పై అవగాహన కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 112 కు సమాచారం అందించాలని సూచించారు.