BHNG: భువనగిరి పట్టణంలోని 14వ వార్డులో ఇంద్రమ్మ కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు నల్లాల ద్వారా ఇవ్వాలాని CPI(M) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం CPI(M) ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని కోరుతూ నీళ్ల ట్యాంక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీ నిర్మించి సుమారు 15 సంవత్సరాలు అవుతున్న అక్కడ మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు.