KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహాదేవ్ కుంటలో చురుకుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు గ్ర సర్పంచ్ రమణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయం పాటించాలని ఇవాళ కూలీలకు విజ్ఞప్తి చేశారు.