KMR: సంజీవరెడ్డికాలనీలో తార్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు సమస్య ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి విన్నవించిన వెంటనే తారు రోడ్డు వేయించినందుకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ చామ కూర సాయి రెడ్డి, మంగోలు ఎల్లయ్య, సుభాష్, రమేష్ రెడ్డి,అనిల్, బీ. నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.