RR: రంగారెడ్డి జోన్లో గత 6 నెలల్లో ఉద్యోగాల కల్పన వేగంగా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో మొత్తం 56,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ముఖ్యంగా IT, ఇండస్ట్రియల్, ఫార్మా రంగాల్లో భారీగా నియామకాలు జరిగాయి. దీంతో యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయి. EPFO అధికారిక గణాంకాలు వెల్లడించింది.