WGL: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. ఎమ్మెల్యేలు శ్రీహరి, సత్యనారాయణరావు, రాజేందర్ రెడ్డి, నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.