AP: అట్టడుగు వర్గాలు, బీసీలకు రాజకీయంగా అండగా నిలవడం టీడీపీతోనే సాధ్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన CBNకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన లోకేష్‌కు, ఇతర కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతూ.. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదానికి ఈ నియామకాలే నిదర్శనమన్నారు.