BHPL: 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాటారం(M) దన్వాడలో CM పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. CM పర్యటనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని, మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి తెలిపారు.