NZB: ఆర్మూర్ ప్రోహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల వేలం పాటను ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ వేలంలో ఆసక్తి గల వారు 25% అప్సెట్ ప్రైస్ జమ చేసి పాల్గొనాలని ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తెలిపారు.