MDK: మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని బైక్పై హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న సెల్ఫీ కౌంటర్ వద్ద సెల్ఫీ ఫొటో దిగారు. అందరూ బైక్పై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలనే సూచికతో ఈ సెల్ఫీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.