SRPT: హుజూర్నగర్ పట్టణానికి చెందిన దివ్యాంగుడు నాగాచారి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డిగ్రీ బ్యాచ్ మిత్ర బృందం తన మిత్రుడిని కాపాడుకుంటామని ముందుకు వచ్చి రూ.22,500 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు ఎస్.కె అమీర్, వెంకట కృష్ణ, ఉపేందర్ రెడ్డి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.