BDK: పాల్వంచ 33వ డివిజన్లో కార్పొరేటర్ బాలు నాయక్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పరిటాలలో భాగంగా పెండింగ్లో ఉన్న తాగునీటి సమస్యపై ఆరా తీశారు. డీఈ, ఏఈ, సంబంధిత కాంట్రాక్టర్లతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి కొరత, పైపులైన్ లీకేజీలు సమస్యలను గుర్తించారు.